Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

మంత్రి సవిత జగన్ పై కామెంట్స్

మంత్రి సవిత జగన్ పై కామెంట్స్

మంత్రి సవిత జగన్ పై కామెంట్స్
07-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

శ్రీ సత్యసాయి జిల్లా

పెనుకొండ

సోమందేపల్లి మండలం గుడ్డంనాగేపల్లి లో

మంత్రి సవిత కామెంట్స్

లోటస్ ఫాండ్ ని కూడా జగన్ రాజధాని అంటాడు

గత ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన పని లేదు

నీతి నిజాయితీకి మరు పేరు చంద్రబాబు

సాగు నీరు త్రాగు నీరు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది

గత 5 ఏళ్ళల్లో వైసీపీ ఏమి చేసింది

ఏమైనా మాట్లాడితే మీడియా పై దాడులు

అంబులెన్సు కి సైడ్ ఇవ్వని వారు వైసీపీ ప్రజలకి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటూన్నారు

జగన్ మావిగన్ అంటారు

అమరావతి కోసం వైసీపీ ఏం చేసింది, జగన్ ఏమి చేసాడు

ప్రతిపక్షము లో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షి గా ఒప్పుకున్నారు

గంటకో మాట పూటకో మాట మాట్లాడే జగన్....

Sthanikam

మంత్రి సవిత జగన్ పై కామెంట్స్

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా

పెనుకొండ

సోమందేపల్లి మండలం గుడ్డంనాగేపల్లి లో

మంత్రి సవిత కామెంట్స్

లోటస్ ఫాండ్ ని కూడా జగన్ రాజధాని అంటాడు

గత ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన పని లేదు

నీతి నిజాయితీకి మరు పేరు చంద్రబాబు

సాగు నీరు త్రాగు నీరు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది

గత 5 ఏళ్ళల్లో వైసీపీ ఏమి చేసింది

ఏమైనా మాట్లాడితే మీడియా పై దాడులు

అంబులెన్సు కి సైడ్ ఇవ్వని వారు వైసీపీ ప్రజలకి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటూన్నారు

జగన్ మావిగన్ అంటారు

అమరావతి కోసం వైసీపీ ఏం చేసింది, జగన్ ఏమి చేసాడు

ప్రతిపక్షము లో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షి గా ఒప్పుకున్నారు

గంటకో మాట పూటకో మాట మాట్లాడే జగన్....

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News