Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ రహదారుల అభివృద్ధికి రూ.52.50 కోట్లు మంజూరు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 06:17 AM

మన కుటుంబం ఇప్పుడు 30,000 పెద్దదయ్యింది! - మీ గొంతుకే మా బలం - మీ సమస్యే మా పోరాటం

23-12-2025 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మా ‘స్థానికం’ వెబ్ పోర్టల్‌ను ఆదరిస్తున్న పాఠక దేవుళ్లకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. కేవలం 24 గంటల వ్యవధిలోనే మా వ్యూయర్స్ సంఖ్య 20 వేల నుండి 30 వేలకు చేరుకోవడం మాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఈ వేగవంతమైన వృద్ధి మీరు మాపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. నిజాన్ని వెలికితీసి మీ మొబైల్‌కు చేరవేయడమే మా ప్రథమ లక్ష్యం. మా వార్తలు మీకు నచ్చితే మరింత మందికి చేరవేయండి.

కేవలం ఒక్క రోజులో 10,000 మంది కొత్త పాఠకులు!

స్థానికం టీమ్ సాధించిన అతిపెద్ద విజయం ఇది. గత 24 గంటల్లోనే మా రీడర్స్ 20k నుండి 30k కు చేరుకున్నారు. ఇంతటి భారీ మద్దతును అందిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నిరంతర వార్తలు, నిజమైన సమాచారం కోసం మమ్మల్ని ఇలాగే ప్రోత్సహించండి.

మీ మద్దతే మా బలం!

Sthanikam

మన కుటుంబం ఇప్పుడు 30,000 పెద్దదయ్యింది! - మీ గొంతుకే మా బలం - మీ సమస్యే మా పోరాటం

Article Image

మా ‘స్థానికం’ వెబ్ పోర్టల్‌ను ఆదరిస్తున్న పాఠక దేవుళ్లకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. కేవలం 24 గంటల వ్యవధిలోనే మా వ్యూయర్స్ సంఖ్య 20 వేల నుండి 30 వేలకు చేరుకోవడం మాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఈ వేగవంతమైన వృద్ధి మీరు మాపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. నిజాన్ని వెలికితీసి మీ మొబైల్‌కు చేరవేయడమే మా ప్రథమ లక్ష్యం. మా వార్తలు మీకు నచ్చితే మరింత మందికి చేరవేయండి.

కేవలం ఒక్క రోజులో 10,000 మంది కొత్త పాఠకులు!

స్థానికం టీమ్ సాధించిన అతిపెద్ద విజయం ఇది. గత 24 గంటల్లోనే మా రీడర్స్ 20k నుండి 30k కు చేరుకున్నారు. ఇంతటి భారీ మద్దతును అందిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నిరంతర వార్తలు, నిజమైన సమాచారం కోసం మమ్మల్ని ఇలాగే ప్రోత్సహించండి.

మీ మద్దతే మా బలం!

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News