కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ముందస్తు జాగ్రత్తతో ప్రాణాంతకం వ్యాధులను అరికట్టవచ్చున్నారు.
PRINT TIME: October 15, 2026 03:51 PM
మహిళలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాలు

08-03-2026
32 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ముందస్తు జాగ్రత్తతో ప్రాణాంతకం వ్యాధులను అరికట్టవచ్చున్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి