Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:33 AM

మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమంపై ఆకస్మిక తనిఖీ

13-01-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రిన్సిపల్ సెక్రటరీ ఆకస్మికంగా అంగన్వాడి, వయో వృద్ధుల కేంద్రాలను తనిఖీ

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
మహిళా, శిశు, వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ ప్రిన్సిప్రల్ సెక్రటరీ శ్రీమతి శ్రీ అనితా రామచంద్రన్ గారు ఈరోజు భువనగిరి ప్రాజెక్ట్ పరిధిలోని బీబీనగర్ ప్రాంతంలోని 5, 6 అంగన్వాడి కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.కేంద్రాల్లో అందుతున్న సేవలను పరిశీలిస్తూ, లబ్ధిదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి, ఆరోగ్య భోజనాల మెను, ప్రణాళికలు, పాఠశాల, పల్లె గ్రామాల్లో అంగన్వాడి సేవల పరిధి మరియు మెరుగైన వసతులు కోసం వారికి అవసరమయ్యే సూచనలు అడిగి తెలుసుకున్నారు.
తనిఖీ అనంతరం బీబీనగర్ మల్టీ డే కేర్ సెంటర్‌ను సందర్శించి, వయో వృద్ధులు, చిన్నారులు సంతోషంగా డే కేర్ సెంటర్ల సేవలను పొందే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శ్రీ నరసింహ రావు, సీడిపిఓ శైలజ, అంగన్వాడి టీచర్లు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.
Sthanikam

మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమంపై ఆకస్మిక తనిఖీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News