Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

మహాలక్ష్మి ధర్మశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

23-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

శ్రీ లక్ష్మి గణపతి హోమంలో

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి ధర్మశాలలో ధర్మశాల కమిటీ చైర్మన్ మంచి కంటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హోమములో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు, ధర్మశాల కమిటీ సభ్యులు, మహిళలు. వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించారు. ధర్మ శాల చైర్మన్ ఎమ్మెల్యేను పట్టు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 50 సంవత్సరాల క్రితం ఎంతో వైభవంగా వీరాజిల్లిన ధర్మశాలకు పూర్వవైభవాన్ని తీసుకొస్తామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ వ్యాపార, ఇతర పనుల నిమిత్తం భువనగిరి కేంద్రానికి వచ్చే వ్యాపారులకు ప్రజలకు ఆశ్రయం కల్పించిన ధర్మశాల గత పాలకులు పట్టించుకోకపోవడంతో క్షీణ దశకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ధర్మశాల భవనాన్ని, మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మిస్తామన్నారు. ధర్మశాల కమిటీ ఆ దిశగా ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ప్రభుత్వ సహకారాన్ని తీసుకోవాలన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు నోటుబుక్సు పెన్నులు పంపిణీ చేశారు. వసంత పంచమి వేడుకలకు విచ్చేసిన,గ్రంథాలయ జిల్లా చైర్మన్ ఆఫీస్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోతన ప్రమోద్ కుమార్, టిపిసిసి మాజీ నెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కూర వెంకటేష్, మాజీ అధ్యక్షులు కుక్కదూగు సోమయ్య, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సేవాదళ్ రాష్ట్ర నాయకులు పిట్టల బాలరాజు, వర్తకులకు ధర్మశాల కమిటీ శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.

Sthanikam

మహాలక్ష్మి ధర్మశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News