Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:12 PM

మదిరే పదో తరగతి విద్యార్థులకు వాటర్ బాటిళ్ల పంపిణీ

మదిరే పదో తరగతి విద్యార్థులకు వాటర్ బాటిళ్ల పంపిణీ

మదిరే పదో తరగతి విద్యార్థులకు వాటర్ బాటిళ్ల పంపిణీ
26-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆదోని మండల పరిధిలోని మదిరే గ్రామంలోని ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పదో తరగతి విద్యార్థులకు వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మదిరే భాస్కర్ రెడ్డి విద్యార్థులకు వాటర్ బాటిళ్లను అందజేశారు.పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సమాజం మొత్తం తోడ్పడాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ సాయ సహకారాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ వాటర్ బాటిళ్లను మదిరే బెస్త శ్రీనివాసులు అందించడం ఆశించదగ్గ విషయమని కార్యక్రమంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు.

Sthanikam

మదిరే పదో తరగతి విద్యార్థులకు వాటర్ బాటిళ్ల పంపిణీ

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆదోని మండల పరిధిలోని మదిరే గ్రామంలోని ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పదో తరగతి విద్యార్థులకు వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మదిరే భాస్కర్ రెడ్డి విద్యార్థులకు వాటర్ బాటిళ్లను అందజేశారు.పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సమాజం మొత్తం తోడ్పడాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ సాయ సహకారాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ వాటర్ బాటిళ్లను మదిరే బెస్త శ్రీనివాసులు అందించడం ఆశించదగ్గ విషయమని కార్యక్రమంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News