Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:17 AM

మదర్ డైరీ చైర్మన్‌గా మందడి ప్రభాకర్ రెడ్డి — పాల సహకార రంగంలో కొత్త అధ్యాయం

08-01-2026 448 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మదర్ డైరీ చైర్మన్‌గా మందడి ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

పాల ఉత్పత్తి సహకార సంఘంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మదర్ డైరీ చైర్మన్‌గా మందడి ప్రభాకర్ రెడ్డిని సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంపూర్ణ సమ్మతితో జరిగిన ఈ ఎన్నిక పాల రంగంలో కొత్త ఆశలను రేకెత్తించింది.సంఘ కార్యకలాపాలపై లోతైన అవగాహన, సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడిగా ప్రభాకర్ రెడ్డి పేరు ముందుండటంతో ఎన్నిక ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ముగిసింది. పాల ఉత్పత్తిదారుల సంక్షేమం, సంఘ బలోపేతమే తన ప్రధాన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాల ఉత్పత్తి సహకార సంఘ సభ్యులు కోట్ల జలేందర్ రెడ్డి, కందాల అలివేలు, గూడూరు శ్రీధర్ రెడ్డి, కస్తూరి పాండు, గొల్లెపల్లి రాంరెడ్డి, కల్లెపల్లి శ్రీశైలం, పుష్పాల నర్సింహులు, మండలి జంగయ్య, అగ్రాల నర్సింహ్మా రెడ్డి, బత్తుల నరేందర్ రెడ్డి, కర్నాటి జయశ్రీ, రచ్చ లక్ష్మినర్సింహ్మా రెడ్డి, సందిల భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొని నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల సలహా–సూచనల మేరకు పాల రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మదర్ డైరీ ద్వారా పాల ఉత్పత్తిదారులకు మెరుగైన ధరలు, నాణ్యమైన సేవలు అందిస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

Sthanikam

మదర్ డైరీ చైర్మన్‌గా మందడి ప్రభాకర్ రెడ్డి — పాల సహకార రంగంలో కొత్త అధ్యాయం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News