Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

లంచ్ బాక్స్‌తో సచివాలయానికి సీఎం విజయ్.. సాధారణ ఉద్యోగిలా కొత్త పని శైలి

16-05-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు సి. జోసెఫ్ విజయ్ తన వినూత్న పని తీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే క్రమశిక్షణ, సమయపాలనకు ప్రాధాన్యం ఇస్తూ ఆయన వ్యవహరిస్తున్న తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మే 10న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ ప్రతిరోజూ నిర్ణీత సమయానికి పావుగంట ముందుగానే చెన్నైలోని సెయింట్ జార్జ్ కోటలో ఉన్న సచివాలయానికి చేరుకుంటున్నారు. ఇంటి నుంచే స్వయంగా లంచ్ బాక్స్ తీసుకువస్తూ సాదాసీదా జీవనశైలికి ప్రాధాన్యం ఇస్తున్నారు. భోజన విరామ సమయంలో కూడా తన ఛాంబర్‌కే పరిమితమై, భోజనం ముగిసిన వెంటనే తిరిగి అధికారిక పనుల్లో నిమగ్నమవుతున్నారు.

సీఎంగా విజయ్ అనుసరిస్తున్న ఈ నిరాడంబర విధానం అధికారులతో పాటు ప్రజల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Sthanikam

లంచ్ బాక్స్‌తో సచివాలయానికి సీఎం విజయ్.. సాధారణ ఉద్యోగిలా కొత్త పని శైలి

Article Image

తమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు సి. జోసెఫ్ విజయ్ తన వినూత్న పని తీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే క్రమశిక్షణ, సమయపాలనకు ప్రాధాన్యం ఇస్తూ ఆయన వ్యవహరిస్తున్న తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మే 10న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ ప్రతిరోజూ నిర్ణీత సమయానికి పావుగంట ముందుగానే చెన్నైలోని సెయింట్ జార్జ్ కోటలో ఉన్న సచివాలయానికి చేరుకుంటున్నారు. ఇంటి నుంచే స్వయంగా లంచ్ బాక్స్ తీసుకువస్తూ సాదాసీదా జీవనశైలికి ప్రాధాన్యం ఇస్తున్నారు. భోజన విరామ సమయంలో కూడా తన ఛాంబర్‌కే పరిమితమై, భోజనం ముగిసిన వెంటనే తిరిగి అధికారిక పనుల్లో నిమగ్నమవుతున్నారు.

సీఎంగా విజయ్ అనుసరిస్తున్న ఈ నిరాడంబర విధానం అధికారులతో పాటు ప్రజల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News