Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

లింగోజిగూడెంలో అక్రమ మద్యం స్వాధీనం

లింగోజిగూడెంలో అక్రమ మద్యం స్వాధీనం

లింగోజిగూడెంలో అక్రమ మద్యం స్వాధీనం
12-03-2026 624 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

లింగోజిగూడెం గ్రామంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన ఘటన వెలుగులోకి వచ్చింది. నమ్మదగిన సమాచారం మేరకు సాయంత్రం సమయంలో ఎస్ఐ కే. ఉపేందర్ రెడ్డి సిబ్బందితో కలిసి లింగోజిగూడెం గ్రామంలో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వలందాస్ స్వామి (65) s/o ముత్యాలు అనే వ్యక్తి షాపులో తనిఖీ చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అక్కడి నుంచి Sumo 180 మిల్లీలీటర్ల 12 బాటిల్స్, IB 180 మిల్లీలీటర్ల 3 బాటిల్స్, OC 180 మిల్లీలీటర్ల 3 బాటిల్స్ ను పట్టుకున్నారు.

అనంతరం వలందాస్ స్వామిని, స్వాధీనం చేసిన మద్యం బాటిల్స్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీఐ జి. మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.

Sthanikam

లింగోజిగూడెంలో అక్రమ మద్యం స్వాధీనం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News