Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:32 AM

లింగ వారి గూడెం గ్రామంఉపాధి హామీ పథకం లో భారీ అవినీతి

05-01-2026 125 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

మండల ఓపెన్ ఫోరంలోఎపిడి కి ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

సంస్థాన్ నారాయణపురం మండల స్థానికం ప్రతినిధి:

యాదాద్రి భువనగిరి జిల్లా సమస్తన్ నారాయణపురం మండలం లింగ వారి గూడెం గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి జరిగిందని ఉపాధి హామీలో పనిచేసిన కూలీలకు రావలసిన డబ్బులు కూలీలకు రాకుండా గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది ఉపాధి హామీలో పని చేయకుండా పనిచేసినట్టుగా మాస్టర్ రిజిస్టర్లో పేరు నమోదు చేసుకుని పనిచేసిన కూలీలకు రావాల్సిన డబ్బులు గ్రామపంచాయతీ సిబ్బంది కాజేశారని గ్రామస్తులు ఈ విషయంపై ఏపీడి సురేష్ కి పిర్యాదు చేసినారు apd స్పందించి విచారణ జరిపి తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. పనిచేసిన కూలీలకు కూలి డబ్బులు ఇప్పించి అవినీతిపరులపై చట్టపరమైన చర్య తీసుకోవాలని గ్రామస్థులు కోరినారు ఈ కార్యక్రమంలో కత్తుల విజయ్ కుమార్, కత్తుల నర్సింహా, కత్తుల అశోక్, కత్తుల చైతన్య, అర్జున్, దేవదాస్, నర్సింహా, కిష్టయ్య మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

లింగ వారి గూడెం గ్రామంఉపాధి హామీ పథకం లో భారీ అవినీతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News