Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:27 AM

కురంపల్లి గ్రామ సమస్యలు పరిష్కరించాలని. వినతి

కురంపల్లి గ్రామ సమస్యలు పరిష్కరించాలని. వినతి

కురంపల్లి గ్రామ సమస్యలు పరిష్కరించాలని. వినతి
21-05-2026 157 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కనగల్ మండలం కురంపల్లి గ్రామంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వల్కీ క్రాంతికుమార్ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.

గ్రామంలోని 5వ వార్డు ఎస్సీ మాల కాలనీలో మురుగు కాలువల నీరు చర్చి సమీపంలో నిల్వ ఉండటంతో పెద్ద మడుగుగా మారిందని తెలిపారు. గత రెండేళ్లుగా మురికి నీటి దుర్వాసన, దోమల సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామ అధికారులకు, సర్పంచ్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. వెంటనే మురుగు కాలువలను శుభ్రం చేసి సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవోను కోరారు.

Sthanikam

కురంపల్లి గ్రామ సమస్యలు పరిష్కరించాలని. వినతి

Article Image

కనగల్ మండలం కురంపల్లి గ్రామంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వల్కీ క్రాంతికుమార్ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.

గ్రామంలోని 5వ వార్డు ఎస్సీ మాల కాలనీలో మురుగు కాలువల నీరు చర్చి సమీపంలో నిల్వ ఉండటంతో పెద్ద మడుగుగా మారిందని తెలిపారు. గత రెండేళ్లుగా మురికి నీటి దుర్వాసన, దోమల సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామ అధికారులకు, సర్పంచ్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. వెంటనే మురుగు కాలువలను శుభ్రం చేసి సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవోను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News