Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:34 AM

క్రీడల్లో రాణించి గ్రామానికి కీర్తి తేవాలి: బండ మధుకర్ రెడ్డి

14-01-2026 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపులలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

స్థానికం ప్రధాన ప్రతినిధి

మునిపంపుల గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏలూరి కుమారస్వామి జ్ఞాపకార్థం నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌ను బీజేపీ మండల అధ్యక్షులు బండ మధుకర్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత అన్ని రంగాల్లో ముందుండి, ముఖ్యంగా క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణించి గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం ద్వారా పార్లమెంట్ స్థాయిలో క్రీడా మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఖోఖో వంటి పోటీల్లో యువత భాగస్వాములై నియోజకవర్గ, పార్లమెంట్, జాతీయ స్థాయిల వరకు ఎదగాలని, ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వనం అంజయ్య, మునిపంపుల మాజీ సర్పంచ్, బీజేపీ సీనియర్ నాయకులు కట్ట యాదయ్య, సభాధ్యక్షులు సుధీర్, ప్రభాకర్ చారి, రామ్ లక్ష్మయ్య, శ్యాంసుందర్, సురుగు జంగీర్, సద్దల వెంకట్, రామలక్ష్మయ్య, మిర్యాల శ్రీధర్, చింత రమేష్, రావుల నవీన్, ఏలూరు సాయి, బంటి భాను రాజశేఖర్, సాయి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

క్రీడల్లో రాణించి గ్రామానికి కీర్తి తేవాలి: బండ మధుకర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News