Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

కౌన్సిలర్ గా పాక చిరంజీవి ఘనవిజయం

కౌన్సిలర్ గా పాక చిరంజీవి ఘనవిజయం

కౌన్సిలర్ గా పాక చిరంజీవి ఘనవిజయం
14-02-2026 181 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా,

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికలలో 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా పాక చిరంజీవి విజయం సాధించారు. ఈ సందర్భంగా పాక చిరంజీవి మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ఓటర్లకు, అనునిత్యం అహర్నిశలు తన గెలుపు కోసం శ్రమించి కృషి చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో తమ దృష్టి అంతా 12వ వార్డు అభివృద్ధిపై కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ విజయం మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు.12వ వార్డును మరింత అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

Sthanikam

కౌన్సిలర్ గా పాక చిరంజీవి ఘనవిజయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News