Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

కూరెళ్ళ జ్యోతి లింగస్వామి గెలిపే లక్ష్యం భాగ్యనగర్ కాలనీ బిఆర్ఎస్ సమావేశం

05-02-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ 7వ వార్డు బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కూరెళ్ళ జ్యోతి లింగస్వామికి మద్దతుగా భాగ్యనగర్ కాలనీ వాసులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో బీఆర్‌ఎస్ పార్టీ పోషించిన పాత్రను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలైన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ మేలు చేశాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంకొనసాగాలంటే బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలనిపిలుపునిచ్చారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలంటే స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం అవసరమని పేర్కొన్నారు. కూరెళ్ళ జ్యోతి లింగస్వామి విజయం ద్వారా వార్డు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.

Sthanikam

కూరెళ్ళ జ్యోతి లింగస్వామి గెలిపే లక్ష్యం భాగ్యనగర్ కాలనీ బిఆర్ఎస్ సమావేశం

Article Image

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ 7వ వార్డు బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కూరెళ్ళ జ్యోతి లింగస్వామికి మద్దతుగా భాగ్యనగర్ కాలనీ వాసులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో బీఆర్‌ఎస్ పార్టీ పోషించిన పాత్రను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలైన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ మేలు చేశాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంకొనసాగాలంటే బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలనిపిలుపునిచ్చారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలంటే స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం అవసరమని పేర్కొన్నారు. కూరెళ్ళ జ్యోతి లింగస్వామి విజయం ద్వారా వార్డు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News