Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

కొండెంగకు సీపీఆర్ చేసి ప్రాణం పోసిన వైద్యుడు

Updated : 06 Mar 2026 18:34 IST
As Preferred Source 1 min read
కొండెంగకు సీపీఆర్ చేసి ప్రాణం పోసిన వైద్యుడు

కొండెంగకు సీపీఆర్ చేసి ప్రాణం పోసిన వైద్యుడు

మునగాల మండలం బరఖత్ గూడెం రైస్ మిల్ యజమాని కోతుల బెడద నివారించేందుకు కొనుగోలు చేసిన కొండెంగ అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది.నాలుగు రోజులుగా తిండి తినకపోవడంతో నీరసంగా మారి పడిపోవడంతో కోదాడ ప్రాంతీయ పశు వైద్యశాలకు తరలించారు.అసిస్టెంట్ డాక్టర్ పెంటయ్య గ్లూకోజ్, అత్యవసర ఔషధాలు అందించారు.చికిత్స మధ్యలో గుండె స్పందన ఆగిపోవడంతో సీపీఆర్ చేసి మళ్లీ శ్వాసను పునరుద్ధరించారు.

Sthanikam

కొండెంగకు సీపీఆర్ చేసి ప్రాణం పోసిన వైద్యుడు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి