Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

కోదాడలో కల్తీ వంటనూనె కలకలం.. నమూనాల సేకరణ

Updated : 14 Mar 2026 06:24 IST
As Preferred Source 1 min read
కోదాడలో కల్తీ వంటనూనె కలకలం.. నమూనాల సేకరణ

కోదాడలో కల్తీ వంటనూనె కలకలం.. నమూనాల సేకరణ

కోదాడలో కల్తీ వంటనూనె తరలిస్తున్నారన్న ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. శుక్రవారం కోదాడలో పోలీసుల సహకారంతో ట్యాంకర్, ఆటోను తనిఖీ చేసి రైస్ బ్రాన్ ఆయిల్ నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని స్టేట్ ఫుడ్ ల్యాబ్‌కు పంపారు. నివేదికలో కల్తీ అని తేలితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

Sthanikam

కోదాడలో కల్తీ వంటనూనె కలకలం.. నమూనాల సేకరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి