Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

కోదాడ పట్టణంలో 99 రోజుల కార్యాచరణ పనుల పరిశీలన

Updated : 10 Mar 2026 15:30 IST
As Preferred Source 1 min read
కోదాడ పట్టణంలో 99 రోజుల కార్యాచరణ పనుల పరిశీలన

పట్టణంలో పారిశుద్ధ్య పనుల్లో ఎక్కడ అలసత్యం వహించకూడదు

కోదాడలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలును సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మంగళవారం పరిశీలించారు. కోదాడ పట్టణంలోని డ్రైనేజీ కాలువలు, రోడ్ల శుభ్రత పనుల పురోగతిని మునిసిపల్ కమిషనర్ రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో పారిశుద్ధ్య పనుల్లో ఎక్కడ అలసత్యం వహించకూడదని అధికారులను ఆదేశించారు.

Sthanikam

కోదాడ పట్టణంలో 99 రోజుల కార్యాచరణ పనుల పరిశీలన

Article Image

పట్టణంలో పారిశుద్ధ్య పనుల్లో ఎక్కడ అలసత్యం వహించకూడదు

కోదాడలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలును సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మంగళవారం పరిశీలించారు. కోదాడ పట్టణంలోని డ్రైనేజీ కాలువలు, రోడ్ల శుభ్రత పనుల పురోగతిని మునిసిపల్ కమిషనర్ రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో పారిశుద్ధ్య పనుల్లో ఎక్కడ అలసత్యం వహించకూడదని అధికారులను ఆదేశించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news