Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

కోదాడ లో మార్చి 01 న జిల్లా చెస్ టోర్నమెంట్ క్రీడలు

27-02-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ లో మార్చి 01 న జిల్లా చెస్ టోర్నమెంట్ క్రీడలు

మార్చి 01న ఉదయం 9 గంటల నుండి 5 గంటల వరకు కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ కాలేజీలో జిల్లా చెస్ అండర్-15 టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెస్ అకాడమీ కన్వీనర్ కె నరసింహారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి,అర్హత కలిగిన క్రీడాకారులు ముందుగా 300 రూపాయల ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసుకో వాలని సూచించారు. ఆసక్తిగల చెస్ క్రీడాకారులు 8247075684 నంబరుకు సంప్రదించాలని కోరారు.ఈ చెస్ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు,దృఢత్వం, ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడతాయన్నారు.యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా ఈ చెస్ క్రీడలు ముందుకు వెళ్తున్నాయని,చదరంగం ఆట అంటే విజ్ఞాన పరిజ్ఞానం,వ్యూహాత్మకత కళా నైపుణ్యం కలిసి ఉంటాయన్నారు.ఈ ఆట ఆడడం ద్వారా మేధాశక్తితో పాటు ఏకాగ్రత పెరుగుతుందన్నారు.

Sthanikam

కోదాడ లో మార్చి 01 న జిల్లా చెస్ టోర్నమెంట్ క్రీడలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News