Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

కోదాడ కిట్స్ లో ఘనంగా బిటెక్ విద్యార్థులకు వీడ్కోలు

కోదాడ కిట్స్ లో ఘనంగా బిటెక్ విద్యార్థులకు వీడ్కోలు

కోదాడ కిట్స్ లో ఘనంగా బిటెక్ విద్యార్థులకు వీడ్కోలు
06-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థినులకు ఘనంగా ఫేర్‌వెల్ కార్యక్రమం

కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసుకున్న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థినులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ విద్యార్థినులు ఉన్నత స్థానాలను అధిరోహించి తల్లితండ్రులకు, కళాశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్లపల్లి గాంధీ, డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, విభాగాధిపతులు రమేష్, నరేష్ రెడ్డి, స్రవంతి, శివాజీ, లక్ష్మణ్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు .

Sthanikam

కోదాడ కిట్స్ లో ఘనంగా బిటెక్ విద్యార్థులకు వీడ్కోలు

Article Image

కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థినులకు ఘనంగా ఫేర్‌వెల్ కార్యక్రమం

కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసుకున్న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థినులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ విద్యార్థినులు ఉన్నత స్థానాలను అధిరోహించి తల్లితండ్రులకు, కళాశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్లపల్లి గాంధీ, డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, విభాగాధిపతులు రమేష్, నరేష్ రెడ్డి, స్రవంతి, శివాజీ, లక్ష్మణ్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు .

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News