Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:29 PM

ఖేఢ్ లో గోల్కొండను ఏలిన మహాయోధుడికి ఘన నివాళులు

02-04-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ భవన్‌లో గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకుని, సుమారు 300 ఏళ్ల క్రితమే మొఘల్ పాలనలో గోల్కొండ ప్రాంతాన్ని ఏలిన గొప్ప యోధుడిగా ఆయన సేవలను కొనియాడారు. సమాజంలో సమానత్వం, స్వాభిమానానికి ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అంజన్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు నరసింహ గౌడ్, నారాయణఖేడ్ మండల నాయకులు రామా గౌడ్, రామచంద్ర గౌడ్, బీఎస్ పండరి, రాజకుమార్ పండరి తదితరులు పాల్గొనగా, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది.

Sthanikam

ఖేఢ్ లో గోల్కొండను ఏలిన మహాయోధుడికి ఘన నివాళులు

Article Image

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ భవన్‌లో గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకుని, సుమారు 300 ఏళ్ల క్రితమే మొఘల్ పాలనలో గోల్కొండ ప్రాంతాన్ని ఏలిన గొప్ప యోధుడిగా ఆయన సేవలను కొనియాడారు. సమాజంలో సమానత్వం, స్వాభిమానానికి ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అంజన్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు నరసింహ గౌడ్, నారాయణఖేడ్ మండల నాయకులు రామా గౌడ్, రామచంద్ర గౌడ్, బీఎస్ పండరి, రాజకుమార్ పండరి తదితరులు పాల్గొనగా, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News