Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:01 PM

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన చిట్యాల బిజెపి నాయకులు

27-01-2026 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని చిట్యాల పట్టణ బిజెపి నాయకులు హైదరాబాదులోని వారి నివాసంలో మంగళవారం కలిశారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో బిజెపి నుండి బరిలో దిగుతున్న నాయకులను ఆయన ఆశీర్వదించారు. చిట్యాల మున్సిపల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు రుద్రవరం లింగస్వామి, బీజేపీ సీనియర్ నాయకులు కన్నె బోయన మహాలింగం, కన్నె బోయన శ్రీధర్, కన్నె బోయన మురళి కృష్ణ, రుద్రవరం లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన చిట్యాల బిజెపి నాయకులు

Article Image

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని చిట్యాల పట్టణ బిజెపి నాయకులు హైదరాబాదులోని వారి నివాసంలో మంగళవారం కలిశారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో బిజెపి నుండి బరిలో దిగుతున్న నాయకులను ఆయన ఆశీర్వదించారు. చిట్యాల మున్సిపల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు రుద్రవరం లింగస్వామి, బీజేపీ సీనియర్ నాయకులు కన్నె బోయన మహాలింగం, కన్నె బోయన శ్రీధర్, కన్నె బోయన మురళి కృష్ణ, రుద్రవరం లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News