Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:12 PM

కారు స్పీడ్ పెంచిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మిరియాల మల్లేశం

08-12-2025 146 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో కారు జోరు

స్థానిక ప్రతినిధి కొండమల్లేశం గౌడ్

రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీలో కారు స్పీడ్ పెంచారు. మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న మిర్యాల మల్లేష్ 4వ, 5వ వార్డుల్లో శనివారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల మద్దతుతో గ్రామాభివృద్ధి సాధ్యమని, పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తమకు కేటాయించిన ‘బ్యాట్’ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మల్లేష్ ప్రజలను కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, BRS నాయకులు, అలాగే భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మల్లేష్ పర్యటనకు స్థానికులు మంచి స్పందన రావడంతో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం పెరిగింది.గ్రామ సమస్యల పరిష్కారం కోసం తమవంతు కృషి చేస్తామని సర్పంచ్ అభ్యర్థి మల్లేష్ భరోసా ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రామన్నపేటలో రాజకీయ వేడి మరింతగా పెరుగుతోంది.

Sthanikam

కారు స్పీడ్ పెంచిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మిరియాల మల్లేశం

Article Image

రామన్నపేటలో కారు జోరు

స్థానిక ప్రతినిధి కొండమల్లేశం గౌడ్

రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీలో కారు స్పీడ్ పెంచారు. మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న మిర్యాల మల్లేష్ 4వ, 5వ వార్డుల్లో శనివారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల మద్దతుతో గ్రామాభివృద్ధి సాధ్యమని, పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తమకు కేటాయించిన ‘బ్యాట్’ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మల్లేష్ ప్రజలను కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, BRS నాయకులు, అలాగే భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మల్లేష్ పర్యటనకు స్థానికులు మంచి స్పందన రావడంతో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం పెరిగింది.గ్రామ సమస్యల పరిష్కారం కోసం తమవంతు కృషి చేస్తామని సర్పంచ్ అభ్యర్థి మల్లేష్ భరోసా ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రామన్నపేటలో రాజకీయ వేడి మరింతగా పెరుగుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News