Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:13 AM

కరపత్రం ఆవిష్కరించిన సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి

12-01-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీ బుధవారం భోగి రోజున రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం గ్రామ సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి గ్రామ మహిళలతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, 14వ తేదీ బుధవారం సాయంత్రం ముగ్గుల పోటీలు జరుగుతాయని, గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.5016, రెండో బహుమతిగా రూ.3016, మూడో బహుమతిగా రూ.2016 నగదు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సంక్రాంతి పండుగ వాతావరణంలో మహిళల సృజనాత్మకతకు వేదికగా ఈ ముగ్గుల పోటీలు నిలవనున్నాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు

Sthanikam

కరపత్రం ఆవిష్కరించిన సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News