Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:05 AM

కొమ్మాయిగూడెం పాలకవర్గం నుంచి ఎమ్మెల్యేకు ఘన సన్మానం

19-12-2025 236 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కొమ్మాయిగూడెం పాలకవర్గం నుంచి ఎమ్మెల్యేకు ఘన సన్మానం

స్థానికం రామన్న పేట ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామ సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి, ఉపసర్పంచ్ తీర్పాల ఐలయ్యతో పాటు పాలకవర్గ సభ్యులు గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కోనూరు కృష్ణ గౌడ్, ఎర్ర శేఖర్ గౌడ్, బాల గొని గణేష్ గౌడ్, కల్లూరి శివ, బోయపల్లి నిఖిల్, బోయపల్లి ఎల్లేష్ తదితరులతో పాటు పలువురు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

కొమ్మాయిగూడెం పాలకవర్గం నుంచి ఎమ్మెల్యేకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News