Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

కామ దహనం నేడు – రేపు హోలీ సంబరాలు

కామ దహనం నేడు – రేపు హోలీ సంబరాలు

కామ దహనం నేడు – రేపు హోలీ సంబరాలు
02-03-2026 218 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రశాంతంగా, సురక్షితంగా పండుగ జరుపుకోండి:

చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపు

హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో, సంప్రదాయాల నడుమ నిర్వహించుకోవాలని మొగుదాల పావని రమేష్ గౌడ్ సూచించారు.చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా ఆమె విడుదల చేసిన ప్రకటనలో పట్టణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.మున్సిపాలిటీ పాలకవర్గం తరపున అందరికీ శుభాభినందనలు తెలియజేశారు.

పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా యువత సురక్షితమైన సహజ రంగులను మాత్రమే ఉపయోగించాలని, రసాయన రంగులను దూరంగా ఉంచాలని సూచించారు. తెలియని వ్యక్తులపై బలవంతంగా రంగులు చల్లవద్దని హెచ్చరించారు.హోలీ అనంతరం చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో స్నానాలకు వెళ్లే యువత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారికి సరైన మార్గదర్శనం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

కామ దహనం నేడు – రేపు హోలీ సంబరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News