Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

కాల యాపన కోసమే.. విద్యా వారోత్సవాలు; మండల పార్టీ అధ్యక్షుడు సీతయ్య

12-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

గత ప్రభుత్వం ఇచ్చిన ఫీజ్ రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టినందుక.. విద్యార్థినులకు ఇస్తానన్న స్కూటీలు ఇవ్వనందుకా దేనికోసం వారోత్సవాలు జరుపుతున్నారని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. మంగళవారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... విద్యాభరోస కార్డు ఇస్తామని ఎగ్గొట్టినందుక.. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు విషాహారం తిని చనిపోయినందుక విద్యా వారోత్సవాలు అని ఎద్దేవ చేశారు. వారోత్సవాల పేరుతో ప్రజాధనం లూటీ చేసి పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కి తగదని అన్నారు. వారోత్సవాల పేరుతో కాలయాపన చేయడం మాని ఎన్నికల మానిఫెస్టో లో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలని.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి. పాఠ్య పుస్తకాలను సకాలం లో అందించాలని డిమాండ్ చేస్తున్నాం. నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. విద్య కు బడ్జెట్ పెంచాలని. విదేశీ విద్యకోసం వెళ్ళే విద్యార్థులకు 20లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యావ్యవస్థ లో ఉన్న టీచర్లు. నాలుగవ తరగతి ఉద్యోగ ఖాళీలను వెంటనే నింపాలి. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజ్ దోపిడి నీ అరికట్టాలని కోరుతున్నాం.. డిగ్రీ..ఇంజనీరింగ్.. మొదలగు ఉన్నత విద్యా సంస్థ లన్నింటిని ప్రభుత్వ పరిధి లో కట్టుబడి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాకు నాయక్.l. లతీబ్.. నల్లబెల్లి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాల యాపన కోసమే.. విద్యా వారోత్సవాలు; మండల పార్టీ అధ్యక్షుడు సీతయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News