Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 06:24 PM

కక్కిరేణి గ్రామంలో సంక్రాంతి సంబరాలు యువత ఉత్సాహానికి గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్

14-01-2026 190 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

భోగి–సంక్రాంతి–కనుమ పండుగలను పురస్కరించుకుని రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో యువతకు ఉత్తేజం కలిగించేలా గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు గ్రామ సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్, ఉపసర్పంచ్ నడిగోటి పాండు నాయకత్వం వహించారు.గ్రామ యువత క్రీడల వైపు ఆకర్షితులై శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్‌లో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పిట్ట రాంరెడ్డి, కన్నెబోయిన జగన్, వేముల దయాకర్, నడిగోటి గణేష్, పిండి సైదులు పాల్గొనగా, ఆర్గనైజర్ మేనేజ్‌మెంట్ బాధ్యతలను గుండు సైదులు, గుండెపురి దేవేందర్, నడిగోటి సురేష్ సమర్థవంతంగా నిర్వహించారు. గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

కక్కిరేణి గ్రామంలో సంక్రాంతి సంబరాలు యువత ఉత్సాహానికి గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్

Article Image
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

భోగి–సంక్రాంతి–కనుమ పండుగలను పురస్కరించుకుని రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో యువతకు ఉత్తేజం కలిగించేలా గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు గ్రామ సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్, ఉపసర్పంచ్ నడిగోటి పాండు నాయకత్వం వహించారు.గ్రామ యువత క్రీడల వైపు ఆకర్షితులై శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్‌లో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పిట్ట రాంరెడ్డి, కన్నెబోయిన జగన్, వేముల దయాకర్, నడిగోటి గణేష్, పిండి సైదులు పాల్గొనగా, ఆర్గనైజర్ మేనేజ్‌మెంట్ బాధ్యతలను గుండు సైదులు, గుండెపురి దేవేందర్, నడిగోటి సురేష్ సమర్థవంతంగా నిర్వహించారు. గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News