Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:28 AM

కేటీఆర్ కు స్వాగతం పలికిన బోగారం బీఆర్‌ఎస్ కార్యకర్తలు

07-01-2026 399 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన బోగారం బీఆర్‌ఎస్ శ్రేణులు

స్థానికం ప్రతినిధి

హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చిట్యాల లో బోగారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బోగారం బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో చిట్యాల కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని కేటీఆర్‌కు స్వచ్ఛందంగా స్వాగతం సుస్వాగతం తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని బీఆర్‌ఎస్ జెండాలతో నినాదాలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ నాయకత్వం కీలకమని కార్యకర్తలు పేర్కొన్నారుఈ కార్యక్రమంలో బద్దుల రమేష్ యాదవ్ బైకాని మహేష్ మధ్యపూరి పద్మయ నేరటి రమేష్ మేడి ఆంజనేయులు బొడ్డుపల్లి రాజు గోగు యాదయ్య బడుగు శివ గోగు రమేష్ మేడి మచ్చ గిరి గుంజ శివ గుంజ మల్లేశం తదితరులు పాల్గొన్నారు

Sthanikam

కేటీఆర్ కు స్వాగతం పలికిన బోగారం బీఆర్‌ఎస్ కార్యకర్తలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News