Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:17 AM

జాతీయ రహదారిపై వాహనాల రద్దీ… గూడూరు టోల్ వద్ద నెమ్మదించిన ట్రాఫిక్

జాతీయ రహదారిపై వాహనాల రద్దీ… గూడూరు టోల్ వద్ద నెమ్మదించిన ట్రాఫిక్

జాతీయ రహదారిపై వాహనాల రద్దీ… గూడూరు టోల్ వద్ద నెమ్మదించిన ట్రాఫిక్
11-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా యాదాద్రి జిల్లా పరిధిలోని గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.వారాంతం, పండుగ వాతావరణం కారణంగా హైదరాబాద్ నుంచి వరంగల్ దిశగా పట్నం వాసులు పెద్ద సంఖ్యలో ప్రయాణించడంతో రహదారి రద్దీగా మారింది. టోల్ ప్లాజా వద్ద వాహనాల వరుసలు ఏర్పడటంతో ప్రయాణికులు కొంతసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ ప్రయాణికులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.

Sthanikam

జాతీయ రహదారిపై వాహనాల రద్దీ… గూడూరు టోల్ వద్ద నెమ్మదించిన ట్రాఫిక్

Article Image
యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా యాదాద్రి జిల్లా పరిధిలోని గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.వారాంతం, పండుగ వాతావరణం కారణంగా హైదరాబాద్ నుంచి వరంగల్ దిశగా పట్నం వాసులు పెద్ద సంఖ్యలో ప్రయాణించడంతో రహదారి రద్దీగా మారింది. టోల్ ప్లాజా వద్ద వాహనాల వరుసలు ఏర్పడటంతో ప్రయాణికులు కొంతసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ ప్రయాణికులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News