Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:39 AM

జహీరాబాద్‌లో ఘనంగా ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం

జహీరాబాద్‌లో ఘనంగా ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం

జహీరాబాద్‌లో ఘనంగా ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం
04-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్: పట్టణంలోని సెంట్రల్ చర్చ్ MRHS గ్రౌండ్స్ వద్ద CYAZ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం నిర్వహించారు. యేసు క్రీస్తు పునరుత్థానం సందర్బంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని నాయకులు తెలిపారు. సమాజంలో ప్రేమ, శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా త్రాగునీరు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రశాంత్ పాస్టర్ (పులిలోంక), నాగేష్ సర్పంచ్ (టేకూర్), చనేగపల్లి సర్పంచ్ సుధాకర్ కాంగ్రెస్ తరపున పాల్గొన్నారు. పాస్టర్లు, ఆల్ చర్చ్ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Sthanikam

జహీరాబాద్‌లో ఘనంగా ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం

Article Image

జహీరాబాద్: పట్టణంలోని సెంట్రల్ చర్చ్ MRHS గ్రౌండ్స్ వద్ద CYAZ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం నిర్వహించారు. యేసు క్రీస్తు పునరుత్థానం సందర్బంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని నాయకులు తెలిపారు. సమాజంలో ప్రేమ, శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా త్రాగునీరు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రశాంత్ పాస్టర్ (పులిలోంక), నాగేష్ సర్పంచ్ (టేకూర్), చనేగపల్లి సర్పంచ్ సుధాకర్ కాంగ్రెస్ తరపున పాల్గొన్నారు. పాస్టర్లు, ఆల్ చర్చ్ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News