Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇనుగుర్తి లో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 08:37 PM

ఇంటింటి ప్రచారంతో కాంగ్రెస్ అభ్యర్థి వేణుగోపాల్ దూసుకుపోతున్నారు

06-02-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నలభై ఏడు వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుమ్మరి కుంట్ల వేణుగోపాల్ గురువారం విస్తృతంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపను తట్టుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వార్డులో మౌలిక సదుపాయాల లోపాలు, తాగునీటి సమస్య, పారిశుధ్య లోపాలు, రోడ్లు, వీధిదీపాల అంశాలపై స్థానికులు తమ ఆవేదనను అభ్యర్థికి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ప్రజల అవసరాలే తన ప్రాధాన్యత అని వేణుగోపాల్ హామీ ఇచ్చారు.ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే కౌన్సిలర్ గా పని చేస్తానని, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆయన తెలిపారు. ఇంటింటి ప్రచారానికి వార్డులో మంచి స్పందన లభించిందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఆశాభావంతో ఉన్నారని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు.

Sthanikam

ఇంటింటి ప్రచారంతో కాంగ్రెస్ అభ్యర్థి వేణుగోపాల్ దూసుకుపోతున్నారు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News