Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:41 AM

ఇంటర్ మొదటి సంవత్సరానికి దరఖాస్తులు చేసుకోవాలి.. జోన్ 6 ఆఫీసర్ భీమయ్య

13-04-2026 201 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రెగ్యులర్ ప్రాతిపదికన 2025-26 విద్యా సంవత్సరంలో ఐసిఎస్ఈ, సీబీఎస్ఈ ద్వారా 2026 లో 10వ తరగతి పరీక్షలకు హాజరైన అభ్యర్థులు రెగ్యులర్ జూనియర్ కాలేజీలు, వృత్తివిద్య సైనిక కళాశాలలలో ఇంటర్మీడియేట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం దరఖాస్తులు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 6 వ

జోన్ ఆఫీసర్ ఎం. భీమయ్య తెలిపారు. సోమవారం చైతన్యపురిలోని గురుకుల న్యాయ కళాశాలలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 15 న శుక్రవారం ఉ.10.00 గం. మండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడునని పేర్కొన్నారు. ప్రాస్పెక్టస్, ఇతర వివరాల కోసం http://rjcet.telangana.gov.in లేదా http://tgswreis.telangana.gov.in వెబ్ సైట్ లో చూడొచ్చన్నారు. వివరాల కోసం దరఖాస్తుధారులు సమీప టిజిఎస్ డబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలలో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.

Sthanikam

ఇంటర్ మొదటి సంవత్సరానికి దరఖాస్తులు చేసుకోవాలి.. జోన్ 6 ఆఫీసర్ భీమయ్య

Article Image

రెగ్యులర్ ప్రాతిపదికన 2025-26 విద్యా సంవత్సరంలో ఐసిఎస్ఈ, సీబీఎస్ఈ ద్వారా 2026 లో 10వ తరగతి పరీక్షలకు హాజరైన అభ్యర్థులు రెగ్యులర్ జూనియర్ కాలేజీలు, వృత్తివిద్య సైనిక కళాశాలలలో ఇంటర్మీడియేట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం దరఖాస్తులు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 6 వ

జోన్ ఆఫీసర్ ఎం. భీమయ్య తెలిపారు. సోమవారం చైతన్యపురిలోని గురుకుల న్యాయ కళాశాలలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 15 న శుక్రవారం ఉ.10.00 గం. మండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడునని పేర్కొన్నారు. ప్రాస్పెక్టస్, ఇతర వివరాల కోసం http://rjcet.telangana.gov.in లేదా http://tgswreis.telangana.gov.in వెబ్ సైట్ లో చూడొచ్చన్నారు. వివరాల కోసం దరఖాస్తుధారులు సమీప టిజిఎస్ డబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలలో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News