Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:29 AM

: ఇంద్రపాలనగరంలో యువనాయకుడు గణేష్ యాదవ్ సమాజ సేవా కార్యక్రమాలు

08-01-2026 418 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్న పేట స్థానిక ప్రధాన ప్రతినిధి

ఇంద్రపాలనగరం:

నిత్యం ప్రజల మధ్య ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఇంద్రపాలనగరం రైతుబిడ్డ, యువనాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్ తమ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు.

జన్మదిన సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న గణేష్ యాదవ్ , నిత్యం ప్రజలకు సేవలందిస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందికి చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని బెడ్షీట్లు, నిత్యావసర సరుకులు అందజేశారు.ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఎదగాలన్న సంకల్పంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న సుమారు 130 మంది విద్యార్థులకు, ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు నాణ్యమైన స్పోర్ట్స్ టీ–షర్టులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది.అనంతరం కార్యకర్తలు, అభిమానుల కోసం భారీ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ , ఉపసర్పంచ్ నల్లస్వామి జయసుధ గారు హాజరయ్యారు. వారితో పాటు వార్డ్ మెంబర్లు, దళిత సంఘాల నాయకులు, యాదవ సంఘం నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు, క్లాసుమేట్లు, యువకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణేష్ యాదవ్ ని ఆశీర్వదించారు.

సేవా భావంతో ముందుకు సాగుతున్న యువనాయకుడి జన్మదినం గ్రామంలో సామాజిక చైతన్యానికి నిదర్శనంగా నిలిచింది.

Sthanikam

: ఇంద్రపాలనగరంలో యువనాయకుడు గణేష్ యాదవ్ సమాజ సేవా కార్యక్రమాలు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News