Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:28 AM

ఇంద్రపాలనగరంలో గ్రామసభ — అభివృద్ధి, సమస్యలపై విస్తృత చర్చ

08-01-2026 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

ఇంద్రపాలనగరం:

గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇంద్రపాలనగరంలో గ్రామసభను శుక్రవారం నిర్వహించారు. సర్పంచ్ గర్దాస్ విక్రమ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో గ్రామంలోని మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ సమస్యలపై ప్రజల సమక్షంలో విస్తృతంగా చర్చించారు.ఈ సమావేశంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధతో పాటు అన్ని వార్డుల సభ్యులు పాల్గొని తమ తమ వార్డుల్లో ఉన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చినసూచనలు,అభిప్రాయాలను నమోదు చేసి దశలవారీగా పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని సర్పంచ్ విక్రమ్ భరోసా ఇచ్చారు.గ్రామసభలో యువ నాయకులు, పంచాయతీ కార్యదర్శి రసూల్,గ్రామపంచాయతీ సిబ్బంది, యువ నాయకుడు సింగణబోయిన గణేష్, ఉపాధి హామీ అసిస్టెంట్, వి.బి.కే.లు, మహిళా సంఘాల అధ్యక్షులు, అంగన్వాడీ వర్కర్లు, హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆశా కార్యకర్తలు, ఎస్‌ఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు. అలాగే గ్రామ ప్రజలు, సీనియర్ నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై గ్రామాభివృద్ధిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో గ్రామసభ — అభివృద్ధి, సమస్యలపై విస్తృత చర్చ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News