Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 06:27 PM

ఇంద్రపాలనగరంలో సర్పంచ్‌కు ఘన సన్మానం – సహచర విద్యార్థుల అభినందనలు

16-01-2026 158 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాని ప్రతినిధి

ఇంద్రపాలనగరంలో గ్రామ సర్పంచ్‌గా అత్యధిక మెజారిటీతో ఎన్నికైన గర్దాస్ విక్రమ్ ని ఆయనతో కలిసి చదువుకున్న సహచర విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. పండగను పురస్కరించుకొని సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన విక్రమ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామాభివృద్ధిలో ముందుండాలని ఆకాంక్షించారు.

తమతో చదువుకున్న సహచరుడు గ్రామ సర్పంచ్‌గా ఎన్నిక కావడం తమకు గర్వకారణమని విద్యార్థులు పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బాధ్యతాయుతంగా పని చేసి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గర్దాస్ విక్రమ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఆదరించిన గ్రామ ప్రజలకు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. సహచరుల ప్రోత్సాహం తనకు మరింత బాధ్యతను గుర్తు చేస్తుందని, గ్రామ సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో సర్పంచ్‌కు ఘన సన్మానం – సహచర విద్యార్థుల అభినందనలు

Article Image
స్థానికం ప్రధాని ప్రతినిధి

ఇంద్రపాలనగరంలో గ్రామ సర్పంచ్‌గా అత్యధిక మెజారిటీతో ఎన్నికైన గర్దాస్ విక్రమ్ ని ఆయనతో కలిసి చదువుకున్న సహచర విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. పండగను పురస్కరించుకొని సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన విక్రమ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామాభివృద్ధిలో ముందుండాలని ఆకాంక్షించారు.

తమతో చదువుకున్న సహచరుడు గ్రామ సర్పంచ్‌గా ఎన్నిక కావడం తమకు గర్వకారణమని విద్యార్థులు పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బాధ్యతాయుతంగా పని చేసి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గర్దాస్ విక్రమ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఆదరించిన గ్రామ ప్రజలకు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. సహచరుల ప్రోత్సాహం తనకు మరింత బాధ్యతను గుర్తు చేస్తుందని, గ్రామ సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News