Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:05 PM

ఇంద్రపాలనగరంలో కోతుల బెడదకు చెక్ – యువ సర్పంచ్ గర్దాస్ విక్రమ్

18-01-2026 1,312 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరంలో కోతుల సమస్యకు పరిష్కారం

గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 300 కోతుల తరలింపు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఇంద్రపాలనగరం, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం:గ్రామ ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇంద్రపాలనగర గ్రామంలో ప్రధాన సమస్యగా మారిన కోతుల బెడదకు పరిష్కారం దిశగా కీలక చర్యలు చేపట్టారు గ్రామ యువ సర్పంచ్ గర్దాస్ విక్రమ్.గ్రామంలో ఇళ్లపై దాడులు, పంట నష్టాలు, రోజువారీ జీవనంలో అంతరాయం కలిగిస్తున్న కోతుల సమస్యను నియంత్రించేందుకు రెండు ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేసి సుమారు 300 కోతులను బంధించారు. అనంతరం అటవీ శాఖ సమన్వయంతో వాటిని అటవీ ప్రాంతాలకు సురక్షితంగా తరలిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు సర్పంచ్‌కు పూర్తి సహకారం అందించారు. ప్రజల భద్రత, పంటల రక్షణే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టామని సర్పంచ్ గర్దాస్ విక్రమ్ తెలిపారు. గ్రామంలో కోతుల బెడద తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

గ్రామ సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తున్న యువ సర్పంచ్ చొరవకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో కోతుల బెడదకు చెక్ – యువ సర్పంచ్ గర్దాస్ విక్రమ్

Article Image

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News