Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:13 PM

ఇంద్రపాలనగరంలో 35 మంది విద్యార్థులకు యూనిఫాం సామగ్రి పంపిణీ

24-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ధాతల చేయూత

ఇంద్రపాలనగరం స్థానిక ప్రధాన ప్రతినిధి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ఏ మాత్రం తగ్గకుండా చదువులో ముందుండాలన్నసంకల్పంతోఇంద్రపాలనగరంలో ఆదర్శప్రాయ కార్యక్రమం నిర్వహించారు. మండల ప్రాథమిక పాఠశాల (గడీలబడి)లో చదువుతున్న 35 మంది విద్యార్థులకు టై, బెల్ట్, షూస్ పంపిణీ చేశారు.

సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ఆకాంక్ష మేరకు ధాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సింగణబోయిన యశోద జ్ఞాపకార్థంగా ఆమె కుమారుడు సింగణబోయిన కరుణాకర్ యాదవ్ ముందుకు వచ్చి విద్యార్థులకు అవసరమైన యూనిఫాం సామగ్రిని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ధాతల సహకారం మరువలేనిదని పలువురు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్లజయసుధ స్వామి, వార్డు సభ్యులు, యువ నాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో 35 మంది విద్యార్థులకు యూనిఫాం సామగ్రి పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News