Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:41 PM

హుజూర్నగర్‌లో పేద ప్రజలకు ఇంధిరమ్మ ఇళ్ళు మంజురి – దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించాలి. TNTUC

27-01-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి

హుజూర్నగర్: హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇల్లు లేని పేద ప్రజలకు ఇంధిరమ్మ ఇళ్ల మంజురి సంతోషకరమైన విషయమని TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి తెలిపారు. ఇది పేద ప్రజలు, కార్మికులు సుదీర్ఘ పోరాటం ఫలితంగా సాధించిన విజయం అని ఆయన అన్నారు.ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 22 జనవరి 2026గా నిర్ణయించబడినప్పటికీ, పండుగల కారణంగా, కొంతమంది గ్రామాలకు వెళ్లిన కారణంగా పలు మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని TNTUC నాయకులు తెలిపారు. అందుచేత, దరఖాస్తుల స్వీకరణ గడువును ఫిబ్రవరి 10, 2026 వరకు పొడిగించాలని, ఈ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవ తీసుకుని ఎంఆర్వో గారికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.అలాగే, సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఎండోమెంట్ భూమిపై దేవస్థానం పరికల రామస్వామి గుట్ట వద్ద పేద ప్రజలకు ఇండ్ల స్థలాన్ని పొందించడంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ కీలకమని తెలిపారు.హుజూర్నగర్ పట్టణంలోని చెరువుకట్టలు, రోడ్ల ఇరువైపులా ఇండ్లు తొలగించబడి కష్టపడిన పేద ప్రజలు, కార్మికుల ఆవేదనను అర్థం చేసుకుని, ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించాల్సిన చర్యలు తీసుకోవాలని TNTUC నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో TNTUC నాయకులు ఎంకన్న, రామయ్య, నాగేశ్వరరావు, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హుజూర్నగర్‌లో పేద ప్రజలకు ఇంధిరమ్మ ఇళ్ళు మంజురి – దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించాలి. TNTUC

Article Image

స్థానికం ప్రధాన ప్రతినిధి

హుజూర్నగర్: హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇల్లు లేని పేద ప్రజలకు ఇంధిరమ్మ ఇళ్ల మంజురి సంతోషకరమైన విషయమని TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి తెలిపారు. ఇది పేద ప్రజలు, కార్మికులు సుదీర్ఘ పోరాటం ఫలితంగా సాధించిన విజయం అని ఆయన అన్నారు.ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 22 జనవరి 2026గా నిర్ణయించబడినప్పటికీ, పండుగల కారణంగా, కొంతమంది గ్రామాలకు వెళ్లిన కారణంగా పలు మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని TNTUC నాయకులు తెలిపారు. అందుచేత, దరఖాస్తుల స్వీకరణ గడువును ఫిబ్రవరి 10, 2026 వరకు పొడిగించాలని, ఈ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవ తీసుకుని ఎంఆర్వో గారికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.అలాగే, సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఎండోమెంట్ భూమిపై దేవస్థానం పరికల రామస్వామి గుట్ట వద్ద పేద ప్రజలకు ఇండ్ల స్థలాన్ని పొందించడంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ కీలకమని తెలిపారు.హుజూర్నగర్ పట్టణంలోని చెరువుకట్టలు, రోడ్ల ఇరువైపులా ఇండ్లు తొలగించబడి కష్టపడిన పేద ప్రజలు, కార్మికుల ఆవేదనను అర్థం చేసుకుని, ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించాల్సిన చర్యలు తీసుకోవాలని TNTUC నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో TNTUC నాయకులు ఎంకన్న, రామయ్య, నాగేశ్వరరావు, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News