Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:36 PM

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో సమస్యల మర్మం… ప్రజల ఆవేదనకు వినతి పత్రం సమర్పణ

27-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి

హుజూర్ నగర్: భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న పలు సమస్యలపై వినతి పత్రం సీనియర్ అసిస్టెంట్ రంగారావు, శానిటరి ఇన్స్పెక్టర్ మేరిగ్ అశోక్ గార్లకు ఈ రోజు అందజేశారు.కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీరు సరఫరా సక్రమం కాని పరిస్థితి, కొద్దిపాటి నీరు కూడా కలుషితంగా అందడం, రోడ్లలో చెత్తాచెదారులు, గుంతలు, వీధిలో దోమలు, కోతులు, కుక్కల స్పైరవిహారం తదితర సమస్యలతో పట్టణ ప్రజలు కష్టాలొలికిపోతున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నా, మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరించలేకపోవడం నిరాశాకారణమని తెలిపారు.ఇలాంటి పరిస్థితిని అధికారం ఉన్నా లేకున్నా, ప్రజల ఆవేదనను గౌరవిస్తూ, సమస్యలను వెంటనే పరిష్కరించాలని కొండ హరీష్ గౌడ్ మున్సిపాలిటీ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చింతలపూడి ఉమామహేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు, ఎన్నికల కన్వీనర్ ఆకుల భిక్షమయ్య, కో కన్వీనర్ చిత్తలూరి సోమయ్య, జిల్లా నాయకులు మేళ్లచెరువు లక్ష్మణ్, కంటు నాగరాజు, బలవంత్ సింగ్, పోతురాజు విజయ్, పులి నరసింహారావు, ములకలపల్లి ఉపేందర్, రఘువీర్ హరీష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.కొండ హరీష్ గౌడ్ చివరగా, మున్సిపాలిటీ సమస్యలను పక్కననెట్టి నిర్లక్ష్యం చేయడం కొనసాగితే ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.

Sthanikam

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో సమస్యల మర్మం… ప్రజల ఆవేదనకు వినతి పత్రం సమర్పణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News