Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:40 AM

హెల్మెట్ లేనిది గ్రామానికి ప్రవేశం లేదు. సర్పంచ్ సుర్వి మల్లేష్.

హెల్మెట్ లేనిది గ్రామానికి ప్రవేశం లేదు. సర్పంచ్ సుర్వి మల్లేష్.

హెల్మెట్ లేనిది గ్రామానికి ప్రవేశం లేదు. సర్పంచ్ సుర్వి మల్లేష్.
13-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ప్రజా పాలన - ప్రత్యేక ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ అధ్యక్షతన రోడ్డు భద్రత గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. రోడ్డు భద్రత కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది హెల్మెట్ లేనిది గ్రామానికి ప్రవేశం లేదని తెలియజేయడం జరిగింది. ఇట్టి అవగాహన కార్యక్రమంలో నర్సిరెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గ్రామ ఉప సర్పంచ్ ,పాలకవర్గ సభ్యులు పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హెల్మెట్ లేనిది గ్రామానికి ప్రవేశం లేదు. సర్పంచ్ సుర్వి మల్లేష్.

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ప్రజా పాలన - ప్రత్యేక ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ అధ్యక్షతన రోడ్డు భద్రత గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. రోడ్డు భద్రత కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది హెల్మెట్ లేనిది గ్రామానికి ప్రవేశం లేదని తెలియజేయడం జరిగింది. ఇట్టి అవగాహన కార్యక్రమంలో నర్సిరెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గ్రామ ఉప సర్పంచ్ ,పాలకవర్గ సభ్యులు పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News