Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:35 PM

హయత్‌నగర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

హయత్‌నగర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

హయత్‌నగర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
27-01-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మైత్రి కుటీర్‌లో దేశభక్తి జోష్

హయత్‌నగర్, స్థానికం ప్రధాన ప్రతినిధి

హయత్‌నగర్ పరిధిలోని మైత్రి కుటీర్ గేటెడ్ కమ్యూనిటీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ అధ్యక్షులు ఎడ్ల నరేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.

జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం దేశభక్తి గీతాల మధ్య కార్యక్రమాలు కొనసాగాయి. రాజ్యాంగ విలువలు, దేశ సమగ్రత పట్ల ప్రతి పౌరుడూ బాధ్యతగా నిలవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాలనీలో ఐక్యత, సౌహార్ద వాతావరణాన్ని ప్రతిబింబించేలా వేడుకలు సాగాయి.ఈ కార్యక్రమంలో కాలనీ జనరల్ సెక్రటరీ సుద్దాల ఎల్లయ్య, గౌరవ అధ్యక్షులు మేక మహేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బీరెల్లి వీర ప్రసాద్, కోశాధికారి రామ్‌మోహన్ రావుతో పాటు కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

Sthanikam

హయత్‌నగర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News