Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:05 PM

హైదరాబాద్ చేరుకున్న రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింగ్వి

హైదరాబాద్ చేరుకున్న రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింగ్వి

హైదరాబాద్ చేరుకున్న రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింగ్వి
16-01-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింగ్వి శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు (ప్రోటోకాల్) హార్కర వేణుగోపాల్ రావు, కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్, కార్పొరేషన్ చైర్మన్ అలేఖ్య పంజాలలు ఎంపీ సింగ్విని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.

రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో అభిషేక్ మను సింగ్వి పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన పర్యటనలో భాగంగా పార్టీ నాయకులతో కీలక సమావేశాలు నిర్వహించే అవకాశముందని సమాచారం.

Sthanikam

హైదరాబాద్ చేరుకున్న రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింగ్వి

Article Image

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింగ్వి శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు (ప్రోటోకాల్) హార్కర వేణుగోపాల్ రావు, కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్, కార్పొరేషన్ చైర్మన్ అలేఖ్య పంజాలలు ఎంపీ సింగ్విని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.

రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో అభిషేక్ మను సింగ్వి పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన పర్యటనలో భాగంగా పార్టీ నాయకులతో కీలక సమావేశాలు నిర్వహించే అవకాశముందని సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News