Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:49 PM

గురుకుల ప్రవేశానికి విద్యార్థులకు స్టడీ మెటీరియల్

గురుకుల ప్రవేశానికి విద్యార్థులకు స్టడీ మెటీరియల్

గురుకుల ప్రవేశానికి విద్యార్థులకు స్టడీ మెటీరియల్
21-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మునుగోడు (రత్తిపల్లి),

మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలిచింది. ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ ఉచితంగా స్టడీ మెటీరియల్, పుస్తకాలను పంపిణీ చేశారు.పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ప్రోత్సహించడమే సంస్థ లక్ష్యమని మేడి హరికృష్ణ తెలిపారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నంద్యాల నర్సిరెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

గురుకుల ప్రవేశానికి విద్యార్థులకు స్టడీ మెటీరియల్

Article Image
మునుగోడు (రత్తిపల్లి),

మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలిచింది. ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ ఉచితంగా స్టడీ మెటీరియల్, పుస్తకాలను పంపిణీ చేశారు.పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ప్రోత్సహించడమే సంస్థ లక్ష్యమని మేడి హరికృష్ణ తెలిపారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నంద్యాల నర్సిరెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News