Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 11:04 AM

గుండెలు పగిలే బాధ.. చనిపోయిన కొన్ని గంటలకే.

గుండెలు పగిలే బాధ.. చనిపోయిన కొన్ని గంటలకే.

గుండెలు పగిలే బాధ.. చనిపోయిన కొన్ని గంటలకే.
12-01-2026 149 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సతారా(MH)కు చెందిన ఆర్మీ జవాన్ మరణించిన కొన్ని గంటలకే తండ్రయ్యారు. ప్రమోద్ పితృత్వ సెలవులు తీసుకుని గ్రామానికి వచ్చారు. భార్యను ఆస్పత్రిలో అడ్మిట్ చేసి బైకుపై వెళ్తుండగా ప్రమాదంలో మరణించారు. ఆయన చనిపోయిన 3-4 గంటలకే భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బంధువులు భార్య, బిడ్డను శ్మశానానికి తీసుకురాగా.. స్ట్రెచర్పై నుంచే భర్తను చివరి చూపు చూసింది. పాపం.. ఆ పసికందు తండ్రి ఎలా ఉంటాడో కూడా చూడలేకపోయింది

Sthanikam

గుండెలు పగిలే బాధ.. చనిపోయిన కొన్ని గంటలకే.

Article Image

సతారా(MH)కు చెందిన ఆర్మీ జవాన్ మరణించిన కొన్ని గంటలకే తండ్రయ్యారు. ప్రమోద్ పితృత్వ సెలవులు తీసుకుని గ్రామానికి వచ్చారు. భార్యను ఆస్పత్రిలో అడ్మిట్ చేసి బైకుపై వెళ్తుండగా ప్రమాదంలో మరణించారు. ఆయన చనిపోయిన 3-4 గంటలకే భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బంధువులు భార్య, బిడ్డను శ్మశానానికి తీసుకురాగా.. స్ట్రెచర్పై నుంచే భర్తను చివరి చూపు చూసింది. పాపం.. ఆ పసికందు తండ్రి ఎలా ఉంటాడో కూడా చూడలేకపోయింది

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News