Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:30 AM

గృహజ్యోతి లబ్దిదారులకు పాత్రల అందజేత.

గృహజ్యోతి లబ్దిదారులకు పాత్రల అందజేత.

గృహజ్యోతి లబ్దిదారులకు పాత్రల అందజేత.
13-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం రిపోర్టర్ ఆనగంటి లింగస్వామి

ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గృహజ్యోతి పథకం అమలు పాత్రలను ఏస్.ఈ వెంకటేశ్వర్లు , గ్రామ ఉప సర్పంచ్ ఓర్సు సైదులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఓర్సు సైదులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా, గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని , ప్రజలు విద్యుత్ బిల్లును ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తోందని వారు అన్నారు.

ఈకార్యక్రమంలో డి.ఈ ప్రసాద్ రావు ,ఏడి శ్రీనివస్ , ఏ.ఈ రవీందర్ రెడ్డి , మాజీ వార్డు సభ్యులు ఓర్సు శ్రీను , తోటకూరి భిక్షం , గోపాగోని శ్రీశైలం , ఓర్సు వెంకటేష్ , ముత్యాలు మరియు విద్యుత్ శాఖ అధికారులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

గృహజ్యోతి లబ్దిదారులకు పాత్రల అందజేత.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News