Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:17 AM

గ్రామపంచాయతీ విజేతలకు బీరప్ప గుడి ఆవరణలో ఘన సన్మానం

09-01-2026 339 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులకు ఘన సన్మానం

స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట పట్టణ కేంద్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రజాప్రతినిధులకు శనివారం ఘన సన్మానం జరిగింది. రామన్నపేట కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప గుడి ఆవరణలో సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటే రమేష్‌తో పాటు వార్డు సభ్యులు మోటే మహేష్‌, బండ కవిత లింగస్వామి, గొరిగే పారిజాత శేఖర్‌లను శాలువాలు కప్పి సత్కరించారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజల నమ్మకానికి అనుగుణంగా పారదర్శక పాలన అందించాలని కోరారు.కార్యక్రమంలో సిందం లింగయ్య, మిర్యాల మల్లేష్‌, మోటే మల్లేష్‌, ఎర్ర అంజయ్య, కడగంచి ఐలయ్య, బర్ల డేవిడ్‌, గొరిగే కృష్ణ, మల్గా లింగయ్య, మోటే రాములు, శీలం యాదయ్య, గొరిగే సోములు, చిన్నం రమేష్‌, మోటే బీరప్ప, వల్లూరి ఐలయ్య, మోటే నరసింహ, గొరిగే నర్సింహ, మోటే గోపాల్‌, బంగారి మొగులయ్య, కొండే వెంకటేష్‌, మోటే బోలెష్‌, బెడిద లింగస్వామి, బెడిద మల్లేష్‌, మిర్యాల బిక్షం, బర్ల స్వామి, మోటే క్రాంతి, తోటకూరి కృష్ణ, చిన్నం వేణు, మోటి అనిల్‌, మోటే మదన్‌, మోటే చక్రపాణి, మిర్యాల లింగస్వామి, మోడీ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామపంచాయతీ విజేతలకు బీరప్ప గుడి ఆవరణలో ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News