Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:36 AM

ఘనంగా స్వామి వివేకానంద జయంతి, ప్రపంచ యువజన దినోత్సవం

12-01-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట / మేజర్ న్యూస్:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు, ప్రపంచ యువజన దినోత్సవం కార్యక్రమాలు సూర్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారతదేశానికి గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చిన మహనీయుడు స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. యువత ఆయన బోధనలు, ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వివేకానంద మార్గంలో నడిచినప్పుడే భావితరాలకు ఉత్తమ భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, సూర్య యువజన సంఘం నాయకుడు కునూరు మహేష్, మొదటి వార్డు మెంబర్ గోగో ప్రమీల రమేష్ యాదవ్, నాలుగో వార్డు మెంబర్ మేడి ఆంజనేయులు దేవి, ఐదో వార్డు మెంబర్ నేరటి మానస సురేష్ యాదవ్, ఆరవ వార్డు మెంబర్ కడారి పావని పాపయ్య, తొమ్మిదో వార్డు మెంబర్ వనం అండాలు యాదగిరి, పదో వార్డు మెంబర్ భోగ సహదేవు విజయ పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా స్వామి వివేకానంద జయంతి, ప్రపంచ యువజన దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News