Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

ఘనంగా 2000-01 పూర్వ విద్యార్థుల సమ్మేళనం

03-03-2026 174 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

25 సంవత్సరాల పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ

చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ 2000-01 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలు పూర్వ విద్యార్థులు అందరూ కలిసి తీపి జ్ఞాపకాలను గుర్తుకు చెసుకున్నారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ఉపాధ్యాయులు మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం విద్యను చెప్పాము మా ఉద్యోగరీత్యా బదిలీపై వేరే పాఠశాలలకు వెళ్ళాము,మాకు గుర్తుకు లేకున్నా విద్యార్థులు గుర్తుకు పెట్టుకుని పిలిచి మాకు సన్మానం చేయడం, గతంలో జరిగిన అనుభవాలను చెప్పడం, విద్యార్థులు కొందరు మంచి స్థాయి లో బిజినెస్ లో ఉన్నారు అని అన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆంగ్లము, సోషల్, గండేటి విఠల్, తెలుగు గంధ మల్ల విశ్వరూపం, సైన్స్ ప్రస్తుత కొయ్యలగూడెం ప్రధానోపాధ్యాయుడు దుర్గయ్య, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా 2000-01 పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News