Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:28 AM

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం
07-01-2026 103 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జనవరి 8న కలెక్టరేట్‌లో ఫిర్యాదులు స్వీకరణ – జిల్లా కలెక్టర్ హనుమంతరావు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

జనవరి 8, 2026 గురువారం నిర్వహించనున్న ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి గురువారం కలెక్టరేట్‌కు వచ్చి తమ సమస్యలు, ఫిర్యాదులను ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో నమోదు చేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Sthanikam

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం

Article Image

జనవరి 8న కలెక్టరేట్‌లో ఫిర్యాదులు స్వీకరణ – జిల్లా కలెక్టర్ హనుమంతరావు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

జనవరి 8, 2026 గురువారం నిర్వహించనున్న ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి గురువారం కలెక్టరేట్‌కు వచ్చి తమ సమస్యలు, ఫిర్యాదులను ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో నమోదు చేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News