Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:25 PM

గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు తప్పనిసరి; సర్పంచ్ లింగరాజు

గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు తప్పనిసరి; సర్పంచ్ లింగరాజు

గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు తప్పనిసరి; సర్పంచ్ లింగరాజు
10-03-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

పశువులకు వచ్చే గాలికుంటూ వ్యాధి నివారణకు టీకాలు తప్పనిసరి వేయించాలని సర్పంచ్ గాడుదుల లింగరాజు యాదవ్ అన్నారు.మంగళవారం నూతనకల్ మండల కేంద్రంలో పశు వైద్య కేంద్రంలో పశువులకు టీకాలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.ఆవులు,గేదెలు,4 నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న దూడలకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని గ్రామంలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి శంకర్,ఉప సర్పంచ్ మంగళపల్లి నారాయణ,గ్రామ పాలకమండలి సభ్యులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు తప్పనిసరి; సర్పంచ్ లింగరాజు

Article Image

పశువులకు వచ్చే గాలికుంటూ వ్యాధి నివారణకు టీకాలు తప్పనిసరి వేయించాలని సర్పంచ్ గాడుదుల లింగరాజు యాదవ్ అన్నారు.మంగళవారం నూతనకల్ మండల కేంద్రంలో పశు వైద్య కేంద్రంలో పశువులకు టీకాలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.ఆవులు,గేదెలు,4 నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న దూడలకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని గ్రామంలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి శంకర్,ఉప సర్పంచ్ మంగళపల్లి నారాయణ,గ్రామ పాలకమండలి సభ్యులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News